The Delhi & Districts Cricket Association (DDCA) has dropped plans to felicitate India captain Virat Kohli along with Virender Sehwag and Gautam Gambhir in the wake of Pulwama incident
#ddca
#viratkohli
#gautamgambhir
#virendersehwag
#pulwama
#India
#australia
#5thodi
#Pulwama
#ipl2019

ఆస్ట్రేలియా చివరి వన్డేకి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీని సన్మానించాలని భావించిన ఢిల్లీ డ్రిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకి ఐదో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే.